కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: కూర్పుల మధ్య తేడాలు

చి osm పటము చేర్చు
పంక్తి 36:
 
'''కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు''' ను [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]] మహదేవ్‌పూర్ మండలంలోని [[కన్నేపల్లి]] గ్రామం వద్ద [[గోదావరి నది]]పై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,000 ఎకరాలు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. [[తెలంగాణ రాష్ట్రం]] ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది.<ref name="తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు">{{cite news|last1=కాళేశ్వరం ఎత్తిపోతల పథకం|title=తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు|url=https://www.ntnews.com/Nipuna-Education/article.aspx?category=15&subCategory=2&ContentId=481445|accessdate=13 September 2017|publisher=నమస్తే తెలంగాణ}}</ref>
{{maplink|type=point|zoom=8| frame-width=512|frame-height=400|frame=yes|కాళేశ్వరం OSM పటము}}
 
== ప్రాజెక్టు విశేషాలు==
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. [[తెలంగాణ]]లోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది. [[గోదావరి నది]] నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు మళ్లించడం ఈ పథకం ఉద్దేశం. వందల కిలోమీటర్ల దూరం [[కాలువలు]], సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద లిఫ్టులు, [[ఆసియా]]లోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌ ఏర్పాటు, [[భూగర్భం]]<nowiki/>లోనే పంప్‌హౌస్‌లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం.<ref name="కాళేశ్వరగంగ.. శరవేగంగ">{{cite news|last1=కాళేశ్వరం ఎత్తిపోతల పథకం|title=కాళేశ్వరగంగ.. శరవేగంగ|url=http://archives.eenadu.net/08-22-2017/exclusive-news/eenadu-exclusive-news.aspx?item=ems67|accessdate=14 September 2017|publisher=ఈనాడు}}</ref>