"ప్రతినిధి" కూర్పుల మధ్య తేడాలు

474 bytes added ,  2 సంవత్సరాల క్రితం
మూలం చేర్చాను
(మూలం చేర్చాను)
 
== కథ ==
‘మంచోడు’ శ్రీను (నారా రోహిత్‌) ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసి తన అదుపులో ఉంచుకుంటాడు. తన డిమాండ్లు తీర్చకపోతే ముఖ్యమంత్రిని చంపేసి తాను కూడా చనిపోతానని బెదిరిస్తాడు. అతని డిమాండ్లు తీర్చడం ఎవరి తరం కాదు. కానీ అతను అడిగే దానికీ, అతని లక్ష్యానికి పొంతన ఉండదు. మంచోడు శ్రీను ఎవరు? ఎందుకోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసేంత సాహసానికి ఒడికట్టాడు. అతని నేపథ్యమేంటి? చివరిగా తాను చేసిన దానికి అతను ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.<ref name="Pratinidhi">{{cite news |last1=Times of India |first1=Movie Reviews |title=Pratinidhi |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/pratinidhi/movie-review/34231120.cms |accessdate=14 June 2019 |publisher=Ch Sushil Rao |date=26 April 2014 |archiveurl=https://web.archive.org/web/20140502044312/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/pratinidhi/movie-review/34231120.cms |archivedate=2 May 2014}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2677240" నుండి వెలికితీశారు