గల్లా జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

-వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు; + 3 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి update 2019 result
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
* [[మహేష్ బాబు]] (బావ)
* రమాదేవి (అక్క)
}}
}}
| Official Status =
| constituency = [[గుంటూరు లోకసభ నియోజకవర్గం]]
| office = లోక్ సభ సభ్యులుసభ్యుడు
| predecessor = [[రాయపాటి సాంబశివరావు]]
| term_start = 2 జూన్ 2014
పంక్తి 33:
| year = 2014
}}
'''గల్లా జయదేవ్''' ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మరియు తెలుగుదేశం నాయకుడు. 2014 ఎన్నికలలోనుండి [[గుంటూరు లోకసభ నియోజకవర్గం]] నుంచి పార్లమెంటుకుసభ్యుడిగా ఎన్నికైనాడువున్నాడు.
ఈయన తల్లి [[గల్లా అరుణకుమారి]] మాజీమంత్రి మరియు బావ [[మహేష్ బాబు]] ప్రముఖ నటుడు.
 
== వ్యక్తిగత జీవితం ==
గల్లా జయదేవ్ 1961 జూన్ 2 న చిత్తూరు జిల్లా, [[దిగువమాఘం]] లో జన్మించాడు. తండ్రి [[గల్లా రామచంద్ర నాయుడు]] ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన తిరుపతి సమీపంలో రేణిగుంట మండలం, [[కరకంబాడి (గ్రామీణ)|కరకంబాడి]] దగ్గర [[అమరరాజా బ్యాటరీస్]] అనే సంస్థ స్థాపించాడు. తల్లి [[గల్లా అరుణ కుమారి]] మాజీ శాసనసభ సభ్యురాలు. మొదట్లో ఈమె కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా పనిచేసింది. 1970 లో జయదేవ్ మూడేళ్ళ వయసులో ఉండగా వాళ్ళ కుటుంబం అమెరికాకు తరలి వెళ్ళింది.<ref name="రాజకీయాలు చిన్ననాటి కల!">{{cite web|last1=సుంకరి|first1=చంద్రశేఖర్|title=రాజకీయాలు చిన్ననాటి కల!|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=19839|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=26 February 2018|archiveurl=https://web.archive.org/web/20180226125206/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=19839|archivedate=26 February 2018|location=హైదరాబాదు}}</ref> 1984 లో తండ్రి భారత్ లో కంపెనీ పెట్టడం కోసం వచ్చేశాడ. అప్పుడు జయదేవ్ ''ఇల్లినోయ్ విశ్వవిద్యాలయం'' లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తర్వాత మళ్ళీ పొలిటికల్ సైన్సు, ఎకనమిక్స్ కి మారాడు.
జయదేవ్ తాత [[పాటూరి రాజగోపాల నాయుడు|పాటూరి రాజగోపాల్ నాయుడు]] ఒక స్వాతంత్ర్య సమర యోధుడు. రెండు సార్లు ఎం. పి గా కూడా పనిచేశాడు. ఈయనకు ఒక అక్క. పేరు రమాదేవి. 1991 లో ప్రముఖ నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కుమార్తె ఘట్టమనేని పద్మావతి తో ఈయన వివాహం జరిగింది.
 
జయదేవ్ తాత [[పాటూరి రాజగోపాల నాయుడు|పాటూరి రాజగోపాల్ నాయుడు]] ఒక స్వాతంత్ర్య సమర యోధుడు. రెండు సార్లు ఎం. పి గా కూడా పనిచేశాడు. ఈయనకు ఒక అక్క. పేరు రమాదేవి. 1991 లో ప్రముఖ నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కుమార్తె ఘట్టమనేని పద్మావతి తో ఈయన వివాహం జరిగింది.
 
జయదేవ్ తాత [[పాటూరి రాజగోపాల నాయుడు|పాటూరి రాజగోపాల్ నాయుడు]] ఒక స్వాతంత్ర్య సమర యోధుడు. రెండు సార్లు ఎం. పి గా కూడా పనిచేశాడు.
== వృత్తి ==
చదువు పూర్తయిన తర్వాత జిఎన్బి అనే బ్యాటరీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఈసంస్థ అప్పట్లో అమరరాజాకు సాంకేతిక భాగస్వామి. అందులో రెండేళ్లపాటు పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/గల్లా_జయదేవ్" నుండి వెలికితీశారు