రైతుబంధు పథకం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| website = http://rythubandhu.telangana.gov.in/
}}
 
 
వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు [[తెలంగాణ ప్రభుత్వం]] ప్రవేశపెట్టిన పథకమే '''రైతుబంధు పథకం'''.<ref name="రైతు బంధు పథకానికి నిధులు విడుదల">{{cite news|title=రైతు బంధు పథకానికి నిధులు విడుదల|url=https://www.ntnews.com/telangana-news/telangana-govt-sanctioned-funds-to-rythu-bandhu-pathakam-1-1-562893.html|accessdate=12 April 2018|agency=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref> ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు [[మే 10]], [[2018]] న [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్‌ జిల్]]లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.
Line 38 ⟶ 37:
== విమర్శలు ==
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వం నడిపించిన రైతు బంధు పథకాన్ని తమ సానుకూలాంశంగా ప్రచారం చేసుకుంది. అయితే విపక్షాలు మాత్రం ఈ పథకం కేవలం పెద్ద రైతులకు, భూస్వాములకు లాభం చేకూర్చడానికే నడిచిందనీ, అసలు వ్యవసాయం చేసి కష్టనష్టాలు అనుభవించే [[కౌలు రైతులు|కౌలు రైతుల]]<nowiki/>కు దీని వల్ల రూపాయి కూడా లాభం లేదని విమర్శించారు.<ref>{{cite news|url=https://www.bbc.com/telugu/india-46424533|title=టీఆర్ఎస్, మహాకూటమి ముందున్న సవాళ్లు|last1=శాండిల్య|first1=అరుణ్|date=4 December 2018|work=BBC News తెలుగు|accessdate=9 December 2018}}</ref>
 
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రైతుబంధు_పథకం" నుండి వెలికితీశారు