కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పూర్తిగ → పూర్తిగా , సాధారణముగ → సాధారణంగా (6) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
;'''కొబ్బరి కుటుంబము''':
[[కొబ్బరి|కొబ్బరి చెట్టు]] అన్ని ఉష్ట దేశములందును సముద్రము చేరువ పెరుగు చున్నది.
[[File:కొబ్బరి చెట్లు IMG 20190615 135122-01.jpg|thumb|కొబ్బరి చెట్లు]]
[[File:Kobbari cettu.JPG|thumb|right|కొబ్బరి చెట్టు]]
ప్రకాండము 80 అడుగుల యెత్తు వరకును పెరుగును కాని కొమ్మలుండవు. పైబెరడు దట్టముగాను, బిరుసుగాను, పగుళ్ళు, పగుళ్ళుగా నుండును. దీనిపై రాలి పోయిన ఆకుల యానవాళ్ళు గలవు. ప్రకాండము మొదట కొంచెమెక్కువ లావుగా నుండును. గాని, అటుపైన చివర వరకు నొక్కటియే లావు. మామిడి, మర్రి, మొదలగు ద్విదళ బీసకపు వృక్షముల వలె నిది పొడుగగు చుండినను లావు కాలేదు.
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు