హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Hong_Kong_SAR_Regional_Emblem.svgను బొమ్మ:Regional_Emblem_of_Hong_Kong.svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 4 (harmonizing names of file set)).
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 106:
20వ శతాబ్దపు సగం వరకు హాంకాంగ్ స్వతంత్ర ఓడరేవుగా ఉంటూ బ్రిటన్ సామ్రాజ్యానికి ప్రవేశంగా ఉంటూ వచ్చింది. ప్రాంతీయ చైనీయులలో సంపన్న వర్గాలు మాత్రమే సత్సంబంధాలు కలిగిఉన్న సమయంలో బ్రిటన్ విక్టోరియా శిఖరం వద్ద వారి తరహా విద్యావిధానం పరిచయం చేసింది.
 
=== జపాన్ దడయాత్రదండయాత్ర ===
1941 డిసెంబర్ 8 తేదీన జపాన్ హాంకాం మీద దండెత్తింది. " ది బాటిల్ ఆఫ్ హాంకాంగ్ " బ్రిటన్ మరియు కెనడా మద్దతుదారులు డిసెంబర్ 25న హాంకాంగ్ ను జపానుకు స్వాధీనం చేయడంతో ముగింపుకు వచ్చింది. జపాను ఆక్రమణ కాలంలో హాంగ్ కాంగ్ ప్రజలు ఆహారపు కొరత, రేషన్, ధనాభవం వంటి సమస్యలతో బాధలు అనుభవించారు. సైనిక నిర్వహణ కొరకు అధిక ధనం ఖర్చు చేయవలసిన వత్తిడికి గురైయ్యారు. ఈ సమయం అంతా ఆహారం కొరత కారణంగా నిరుద్యోగులను ప్రధాన భూమికి తరలించబడ్డారు.
1941లో 1.6 మిలియన్లు ఉన్న హాంగ్ కాంగ్ జనాభా 1945 లో హాంగ్ కాంగ్ ను యునైటెడ్ కింగ్డం తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకునే సమయానికి 0.6 మిలియన్లకు చేరుకుంది.
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు