కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
== చరిత్ర ==
1977లో 635.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అభయారణ్యం నిర్మించబడింది. [[టేకు]], మద్ది, [[వెదురు]] వంటి [[వృక్షాలు]] పెరుగుతున్న ఈ అభయారణ్యంలో చిరుత, [[ఎలుగుబంట్లు]], మనుబోతులు, మచ్చలజింక, [[సింహాలు]], [[కృష్ణ జింక]]లు, అడవి [[పందులు]], [[నక్కలు]], [[హైనాలు]], [[సరీసృపాలు]], తుట్టె పురుగులు, [[గుర్రాలు]], [[కొంగలు]], కింగ్‌ఫిషర్‌, గిజిగాడు మొదలైన పక్షులు నివసిస్తున్నాయి.<ref name="పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జిందగీ వార్తలు |title=పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని |url=https://www.ntnews.com/Zindagi/పచ్చని-చేలా-పావడ-గట్టిన-కిన్నెరసాని-7-18-423994.aspx |accessdate=15 June 2019 |publisher=మధుకర్ వైద్యుల |date=27 July 2018 |archiveurl=http://web.archive.org/web/20190615073119/https://www.ntnews.com/Zindagi/పచ్చని-చేలా-పావడ-గట్టిన-కిన్నెరసాని-7-18-423994.aspx |archivedate=15 June 2019}}</ref>
 
[[పాపి కొండలు|పాపికొండల]] నుండి [[జయశంకర్ జిల్లా]]లోని అటవీ ప్రాంతం వరకు విస్తరించివున్న కిన్నెరసాని అభయారణ్యం కొంతమేర ఆక్రమణకు గురైంది.
 
== ఇతర వివరాలు ==