కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
== ఇతర వివరాలు ==
# 2000 సంవత్సరంలో తొమ్మిది పులులు ఉండగా, 2012లో మూడు, 2016లో ఆ సంఖ్య రెండుకు చేరింది. ఇరవైతొమ్మిది చిరుత పులులు ఉండగా, 2012లో పదహారు, 2016 పన్నెండు చిరుతలు మిగిలాయి. కృష్ణజింకలు, నెమళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఇక్కడి [[మొసళ్ళు]] [[హైదరాబాదు]]లోని [[నెహ్రూ జంతుప్రదర్శనశాల]]కు తరలించబడ్డాయి. ప్రస్తుతం ఈ జలాశయంలో వేల సంఖ్యల్లో మొసళ్లున్నాయి. 4,278 దుప్పులు, 658 కొండ గొర్రెలు, 1,892 అడవి గేదెలు, 412 ఎలుగుబంట్లు, 508 కనుజులు ఈ అభయారణ్యంలో సంచరిస్తున్నాయి.
 
# పర్యాటకులను ఆకర్షించడంకోసం 2017లో మూడు లక్షల రూపాలతో రెండు నల్లరంగు [[హంస]]లను తీసుకొచ్చారు.<ref name="New attraction at Kinnerasani wildlife sanctuary">{{cite news |last1=The Hindu |first1=Telangana |title=New attraction at Kinnerasani wildlife sanctuary |url=https://www.thehindu.com/news/national/telangana/new-attraction-at-kinnerasani-wildlife-sanctuary/article19583300.ece |accessdate=15 June 2019 |publisher=P. Sridhar |date=30 August 2017 |archivedate=3 September 2017}}</ref>