ముప్పవరపు వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 33:
== జీవిత విశేషాలు ==
[[2002]]లో [[జానా కృష్ణమూర్తి]] తరువాత భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి [[2004]], [[అక్టోబర్ 18]] వరకు ఆ పదవిలో తన సేవలందించాడు. రెండు సార్లు [[ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎన్నికైనాడు. భారతీయ జనతా పార్టీకు చెందిన అనేక రాష్ట్ర, జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత [[రాజ్యసభ]]కు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నాడు. 2010 మే 8న శాసనసభలో, రాజ్యసభలో, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను ఆయన మిత్రబృందం "అలుపెరుగని గళం విరామమెరుగని గళం." పేరుతో సంకలనం చేసి విడుదల చేయించారు..
 
 
==రాజకీయ జీవితం==
Line 46 ⟶ 45:
 
==వ్యాఖ్యలు==
* [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|2014 భారత సార్వత్రిక ఎన్నికల]] ప్రచారంలో [[ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా|ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా]] కల్పిస్తామని మాట ఇచ్చి, <ref>[http://indianexpress.com/article/india/politics/bjp-promises-to-extend-special-status-to-seemandhra-for-10-yrs/ BJP promises to extend special status to Seemandhra for 10 yrs]</ref> రెండు సంవత్సరాల తరువాత ప్రత్యేక హోదా చట్టంలో లేదనీ, ఒకవేళ ఇచ్చినా రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు.<ref>http://www.ndtv.com/andhra-pradesh-news/special-status-will-not-solve-problems-of-andhra-pradesh-venkaiah-naidu-1225751</ref>
==ఉపరాష్ట్రపతి==
దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి అయిన [[ఉపరాష్ట్రపతి]] పదవికి వెంకయ్య నాయుడు ఎన్నుకోబడినాడు.
Line 59 ⟶ 58:
* [http://164.100.24.167:8080/members/website/Mainweb.asp?mpcode=190 Naidu hompeage at Parliament of India]
{{భారతీయ జనతా పార్టీ అద్యక్షులు}}
 
{{భారత ఉపరాష్ట్రపతులు}}
 
[[వర్గం:1949 జననాలు]]
[[వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:రాజ్యసభ సభ్యులు]]
 
{{భారత ఉపరాష్ట్రపతులు}}