గోన గన్నారెడ్డి (నవల): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
# చాళుక్య వీరభద్రుడు, చిన్నప్పటి నుంచి రుద్రమదేవితో కలిసి విద్యనభ్యసించి ఉంటాడు, ఆమెను మనసులో ఆరాధిస్తుంటాడు
# రేచెర్ల ప్రసాదాదిత్య నాయుడు
# జన్నిగదేవుడు, కాకతీయ మహా సామంతుడు, కాకతీయ సర్వ సైన్యాధ్యక్షుడు
# జాయప సేనాని
# కోటారెడ్డి, కాకతీయ సామంతరాజ్యం, ఆదవోని రాజ్య ప్రభువు
Line 19 ⟶ 20:
# చిన అక్కిన ప్రగడ, పెద అక్కినప్రగడ మనుమడు, గోన గన్నారెడ్డి మంత్రి
# ముమ్ముడాంబిక, జాయప సేనాని కుమార్తె; రుద్రమదేవి వనిత అని లోకానికి పూర్తిగా తెలియక మునుపు ఈమెను ఇచ్చి వివాహం చేస్తారు.
# దేవగిరి యాదవ మహారాజు కృష్ణభూపతి
# మహాదేవరాజు, దేవగిరి యాదవరాజు, కాకతీయ సాంరాజ్యంపై పెద్ద ఎత్తున దండయాత్ర చేసి చివరికి ఓటమి పాలవుతాడు.
# గోన లకుమయా రెడ్డి, గోన గన్నారెడ్డి పినతండ్రి, గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించిన వాడు
# మురారి దేవులు, గణపతి దేవుడి సవతి సోదరుడు సారంగదేవుడి కొడుకు
# హరిహర దేవులు, గణపతి దేవుని సవతి సోదరుడు సారంగదేవుడి కొడుకు
# గోన వరదారెడ్డి, గోన లకుమయారెడ్డి కొడుకు
# విఠల ధరణీశుడు, గన్నారెడ్డి తమ్ముడు, అతనికి కుడిభుజం, భీమబలుడు.
# సోమనాథాచార్యుడు, శివదేవయ్య ఆంతరంగిక చారుడు
# విరియాల గొంక ప్రభువు, కాకతీయ అపసర్ప గణాలకు (వేగుల దండు) అధిపతి
# జన్నిగదేవుడు, కాకతీయ మహా సామంతుడు
# అంబయ దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు
# త్రిపురాంతక దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు
# కోట పేర్మాడిరాయడు, పూగినాటి విషయాధిపతి, గణపతి దేవుడి అల్లుడైన కోట భేతమహారాజులమీద దండెత్తి గన్నయ్య చేతిలో పరాభవం పొందుతాడు.
# వంది భూపాలుడు, కందవోలు రాజ్యాధిపతి
# సూరన రెడ్డి, గన్నారెడ్డికి ఎడమ భుజం లాంటివాడు
# పడికము బాప్పదేవుడు, కాకతీయ సేనాధిపతుల్లో ఒకడు
# బేడ చెలుకిరాయుడు, పొత్తపినాడు మహామండలేశ్వరుడు
# గుంటూరు నాగదేవరాజు, కాకతీయులకు సామంతుడుగా ఉండి సార్వభౌమత్వం కోసం తిరగబడి యుద్ధంలో మరణిస్తాడు.
# కోట బేతమహారాజు, గణపతి దేవ చక్రవర్తి అల్లుడు
Line 38 ⟶ 41:
# కామేశ్వరి, చిన అక్కినప్రగడ భార్య, మేనమామ కూతురు
# కల్యాణి చోడోదయుడు, ఆశ్విక యుద్ధంలో వీరుడు. కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాలని ఆలోచన చేసి గన్నారెడ్డి చేతిలో పరాజితుడవుతాడు.
# మారయ మంత్రి, లకుమయా రెడ్డి మంత్రి
# చిన్నయామాత్యుడు, లకుమయా రెడ్డి రెండో మంత్రి
# కామయరెడ్డి, లకుమయా రెడ్డి సేనాధిపతి
# మేడిపల్లి కాచయనాయుడు
 
==మూలాలు==