గోన గన్నారెడ్డి (నవల): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
'''గోన గన్నారెడ్డి''' నవలను [[అడివి బాపిరాజు|అడవి బాపిరాజు]] రచించారు. ఇది కాకతీయ చారిత్రాత్మక నవల.<ref>[http://pustakam.net/?p=4075 అడవిబాపిరాజు గోనగన్నారెడ్డి – సమీక్ష]</ref> గోనగన్నా రెడ్డి ఆంధ్ర సామ్రాట్టు కాకతీయ గణపతిదేవుని కుమార్తె అయిన రుద్రమదేవికి కుడిభుజంగా ఉంటూ పశ్చిమాంధ్ర భూమిని ఏలుతూ ఉండేవాడు. గన్నారెడ్డి కుమారుడు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే ద్విపద కావ్యం రచించాడు. దీనినిఈ నవలను మొదటి సారిగా 1946లో మచిలీపట్టణానికి చెందిన త్రివేణి పబ్లిషర్సు వారు ప్రచురించారు. ఈ పుస్తకం కొండగడప జాగీర్దారు రాజా అక్కినేపల్లి జానకిరామారావుకు అంకితం చేయబడింది.
 
== కథా సారాంశము ==
కాకతీయ సామ్రాజ్య చక్రవర్తియైన గణపతి దేవునికి కుమార్తె కలుగుతుంది. రాజ్యక్షేమాన్ని కాంక్షించి తన ప్రధామ మంత్రియైన శివదేవయ్య సలహాను అనుసరించి ఆమెను రుద్రదేవుడనే పేరుతో లోకానికి పరిచయం చేస్తాడు గణపతి దేవుడు. కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురానికి రాజు గోన లకుమయా రెడ్డి. అతని కొడుకు గోన వరదారెడ్డి. వరదారెడ్డికి మరో కాకతీయ సామంత రాజ్యమైన ఆదవోని రాజు కోటా రెడ్డి కుమార్తె అన్నాంబికను ఇచ్చి వివాహం చేయాలనుకుంటూ ఉంటారు. ఇంతలో గజదొంగయైన గోన గన్నారెడ్డి వచ్చి వరదారెడ్డిని అపహరిస్తాడు. దాంతో ఆ వివాహం చెడిపోతుంది. ఒక వైపు గణపతి దేవుడు వృద్ధుడై పోతుండడంతో వివిధ సామంతులు కాకతీయ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి తమ తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా లకుమయా రెడ్డి తన మంత్రుల ద్వారా ఇతర సామంతుల అభిప్రాయాలు తెలుసుకుంటాడు. ఆదవోని రాజ్య ప్రభువైన కోటారెడ్డి అతనికి మద్ధతు తెలపడమే కాకుండా తన కుమార్తెను అతని కుమారుడికిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుంటాడు.
 
== ముఖ్య పాత్రలు ==