ఉత్తరాఖండ్: కూర్పుల మధ్య తేడాలు

బస్వరాజ్
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 24:
footnotes = <sup>†</sup> డెహ్రాడున్ రాష్ట్రము యొక్క తాత్కాళిక రాజధాని. కొత్త రాజధాని ఇంకా ఎంపిక చేసుకోవలసి ఉన్నది. |
}}
BASWARAJ 1ST KING
 
{{BASWARAJ|BHAIRAM KONDA=}}
 
'''ఉత్తరాఖండ్''' ([[హిందీ]]:उत्तराखण्ड) ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు '''ఉత్తరాంచల్''' గా పిలవబడింది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. [[ఉత్తరప్రదేశ్]], [[హిమాచల్ ప్రదేశ్]]లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన [[చైనా]] ([[టిబెట్]]), [[నేపాల్]] దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని [[డెహ్రాడూన్]]. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం [[నైనిటాల్]]లో ఉంది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న [[గైర్సాయిన్]] అనే చిన్న గ్రామాన్ని ముందుముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది.
పంక్తి 106:
{{విష్ణు దేవాలయాలు}}
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రములురాష్ట్రాలు, మరియు ప్రాంతములుప్రాంతాలు]]
"https://te.wikipedia.org/wiki/ఉత్తరాఖండ్" నుండి వెలికితీశారు