"తమిళనాడు" కూర్పుల మధ్య తేడాలు

25 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
AWB తో వర్గం మార్పు
చి (AWB తో వర్గం మార్పు)
}}
 
'''తమిళనాడు''' భారతదేశపు దక్షిణాన ఉన్న ఒక రాష్ట్రము. [[కేరళ]], [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[పుదుచ్చేరి]]లు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన సముద్రంలో [[శ్రీలంక]] ద్వీపమున్నది. [[శ్రీలంక]]లో గణనీయమైన తమిళులున్నారు..[[తమిళనాడు]] అధికార భాష [[తమిళ్]].
 
తమిళనాడు రాజధాని [[చెన్నై]]. [[1996]]కు ముందు దీని అధికారికనామము 'మద్రాసు'. ఇంకా [[కోయంబత్తూరు]], [[కడలూరు]], [[మదురై]], [[తిరుచిరాపల్లి]], [[సేలం]], [[తిరునల్వేలి]] తమిళనాట ముఖ్యమైన నగరాలు.
{{తూర్పుకనుమలు}}
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రములురాష్ట్రాలు, మరియు ప్రాంతములుప్రాంతాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2678331" నుండి వెలికితీశారు