చిలకమర్తి లక్ష్మీనరసింహం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
"సంత" నుండి "సంధా" గా మార్చబడినది.
పంక్తి 31:
 
==స్వీయచరిత్ర==
21 అధ్యాయాల్లో రాసిన ‘స్వీయ చరిత్రము’లో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది. బాల్యం, [[నర్సాపురం]]లో చదువు, [[రాజమండ్రి]]లో విద్యాభ్యాసం, [[ఉద్యోగం]]. గ్రంథంరచన, నాటకసమాజం, [[పెళ్ళి|వివాహం]], మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల ఏర్పాటు, నిర్వహణ, ఉన్నతపాఠశాల ప్రారంభం, [[కుటుంబము|కుటుంబ]] సమస్యలు, కష్టాలు, [[టంగుటూరి ప్రకాశం]] [[ఇంగ్లాండు|ఇంగ్లండ్‌]] యాత్ర, హితకారిణి సమాజస్థాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, [[భారత జాతీయ కాంగ్రెస్]] సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ – యివన్నీ సవివరంగా రాశాడు. చిలకమర్తి ఏకసంతగ్రాహిఏకసంధాగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి, స్వీయచరిత్రలో, తన జీవితకాలంలో జరిగిన ఘటనలను, సూక్ష్మాంశాలతో సహా చిత్రించాడు. చారిత్రక ఘటనలను సమతూకంతోనూ, వ్యక్తుల గూర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాల కతీతంగా, స్పష్టంగా, క్లుప్తంగా రాశాడు. నిత్యనైమిత్తకాల గూర్చి రాస్తున్నా, వాటినొక అంతర్‌దృష్టితో పరికించాడు.
 
==సంస్కరణ కార్యక్రమాలు==