నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు: కూర్పుల మధ్య తేడాలు

..
Historygirl1122 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2679034 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 6:
 
ఈ పన్నుల వసూలు బాధ్యతను [[పెత్తందార్లు]], భూస్వాములకు అప్పగించబడింది. వీళ్ళు తమ కింది రైతుల నుంచి నిర్దాక్షిణ్యంగా పెద్ద మొత్తాల్లో పన్నులు వసూలు చేసేవారు. తమకు ఏటా రావాల్సిన కప్పం వస్తే చాలనుకున్న నిజాం నవాబులు ఈ వసూళ్లను ఏమాత్రం పట్టించుకుకోలేదు.<ref name="నిజాం రాజ్యం భూ యాజమాన్యం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=నిపుణ విద్యా వార్తలు |title=నిజాం రాజ్యం భూ యాజమాన్యం |url=https://www.ntnews.com/nipuna-education/article.aspx?ContentId=484420 |accessdate=31 March 2019 |date=9 January 2019 |archiveurl=https://web.archive.org/web/20190331105102/https://www.ntnews.com/nipuna-education/article.aspx?ContentId=484420 |archivedate=31 March 2019}}</ref> జాగీరుదార్లు [[బొంబాయి]]లో ఉంటూ విలాస జీవితం గడిపేవారు. తమ విలాసాల కోసం రైతులను దోపిడీ చేస్తూ, అధిక పన్నులు వసూలు చేసేవారు.<ref name="తెలంగాణలో భూసంబంధాలు">{{cite news |last1=ఈనాడు |first1=ప్రతిభ |title=తెలంగాణలో భూసంబంధాలు |url=http://www.eenadupratibha.net/pratibha/onlinedesk/tspsc/tspsc-grp1-pap4-section2-unit1-lesson1.html |accessdate=31 March 2019 |archiveurl=https://web.archive.org/web/20190331122614/http://www.eenadupratibha.net/pratibha/onlinedesk/tspsc/tspsc-grp1-pap4-section2-unit1-lesson1.html |archivedate=31 March 2019}}</ref>
 
== మెట్టభూమి ==
ఈ మెట్టభూమికి పన్ను దాదాపు ఒకే విధంగా ఉంటుంది. సారవంతమైన నేలకు ఎక్కువగా, సారహీనమైన నేలకు తక్కువగా పన్నులు నిర్ణయిస్తారు. నల్లరేగడి భూములకు ఎక్కువ పన్ను వసూలుచేయడమే కాకుండా కొన్నిసార్లు సారహీనమైన నేలను సారవంతమైన నేలగా లెక్కగట్టి కూడా ఎక్కువ పన్నులను వసూలు చేస్తారు.
 
== మాగాణి భూమి ==
# చెరువులకింది మాగాణి భూమి: ఈ చెరువుల కింద ఉండే మాగాణిపై వచ్చే రెండు పంటలకు రెండు రకాల పన్నులు నిర్ణయించారు.
# బావుల కింది మాగాణి భూమి:
# సాగు చేయకున్నా పన్నుల వసూలు:
# చెరువునీరు అందకున్నా పన్నుల వసూలు:
# పర్రె కాలువలు, యాతాలు:
# భూస్వాములు- పన్నుల భారం:
 
== మూలాలు ==