నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు: కూర్పుల మధ్య తేడాలు

Historygirl1122 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2679034 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<noinclude><!-- Please do not remove or change this AfD message until the issue is settled -->
{{Article for deletion/dated|page=నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు|timestamp=20190331102446|year=2019|month=మార్చి|day=31|substed=yes|help=off}}
<!-- For administrator use only: {{Old AfD multi|page=నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు|date=31 మార్చి 2019|result='''keep'''}} -->
<!-- End of AfD message, feel free to edit beyond this point --></noinclude>
[[నిజాం]] నిరంకుశ పాలనలో [[తెలంగాణ]] ప్రజలపై అనేక దారుణాలు ఉండేవి. అందులో [[భూమి]] [[పన్ను]] విధానం ఒకటి. ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవడంకోసం భూమి పన్నును నిర్ణయిస్తారు. ఈ పన్నులకు సంబంధించి అనేక సమస్యలు ఉండడంవల్ల [[పటేల్]], [[పట్వారీ]] మరియు అధికారుల దయాదాక్షిణ్యాలతో [[రైతులు]] ఈ పన్నులు చెల్లించేవారు.<ref>తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, [[దేవులపల్లి వెంకటేశ్వరరావు]], ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, [[హైదరాబాద్]], ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.20</ref>