92,270
edits
K.Venkataramana (చర్చ | రచనలు) చి ట్యాగు: 2017 source edit |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో వర్గం మార్పు) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
}}
'''
ఛాయాదేవి [[రాజమండ్రి]]లో1933 అక్టోబరు 13 లో సాంప్రదాయ [[బ్రాహ్మణ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించారు.<ref>[http://www.wworld.org/programs/regions/india/telugu.htm Why do women write? - Telugu Writers' Workshop] Women's WORLD</ref> 1951-53 మధ్య [[నిజాం కళాశాల]] నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన ''అనుభూతి'' వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని [[స్త్రీలు]] ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. కొన్ని కథలు [[హిందీ]], [[తమిళ]], [[మరాఠి]], [[కన్నడ]] భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ [[నేషనల్ బుక్ ట్రస్ట్]] వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.
[[వర్గం:1933 జననాలు]]
[[వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
|