అంకిత: కూర్పుల మధ్య తేడాలు
సినీ నటి
Content deleted Content added
కొత్త పేజీ: రస్నా బేబీగా పేరొందిన అంకిత చిన్నతనంలో రస్నా వంటి ఉత్పత్... |
(తేడా లేదు)
|
00:24, 16 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు
రస్నా బేబీగా పేరొందిన అంకిత చిన్నతనంలో రస్నా వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కధానాయికగా ఈమె మొదటి చిత్రం వై.వి.ఎస్.చౌదరి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో. ఆ తరువాత ఈమె సింహాద్రి వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది.