క్రికెట్: కూర్పుల మధ్య తేడాలు

చి 183.83.125.154 (చర్చ) చేసిన మార్పులను NicoScribe చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
Ggbbvvcvhghgg
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{అసంపూర్తి}}
[[దస్త్రం: cricketball.png|right|thumb|అంతర్జాతీయ క్రీడ క్రికెట్ లో వాడే క్రికెట్ బంతి]]
'''[[క్రికెట్]]''' అనే ఆట బంతి మరియు బ్యాట్ తో ఆడు ఆట. ఈ ఆట రెండు జట్ల మధ్య జరుగుతుంది. ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దంలో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు. [[మైదానం]] మధ్యలో 22యార్ద్స్ (సుమారు 20 మీటర్లు) పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు. ఆట లోని ప్రతి దశను ఒక ఇన్నింగ్స్ అంటారు. ఒక్కో దశలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తూ వీలైనన్ని పరుగులు సాధిస్తారు, మరో జట్టు బౌలింగ్ చేస్తూ తక్కువ పరుగులు సమర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఇన్నింగ్స్ తరువతా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విజేత అవుతుంది, లేని పక్షంలో మరో జట్టు విజేత అవుతుంది.
Line 13 ⟶ 12:
 
=== స్కోరర్లు ===
మైదానం వెలుపల, పరుగులు లెక్క పెట్టడానికి ఇద్దరు స్కోరర్లు ఉంటారు (ఒక్కో <ref>{{Cite book|title=|last=Aryu|first=Aryan|publisher=|year=|isbn=|location=|pages=}}</ref>జట్టు తరఫునంచి ఒకరు) . వీరు మైదానం లోని అంపైర్ల చేతి సంజ్ఞల ఆధారంగా పరుగులు లెక్క పెడతారు. [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కి, అంపైరు రెండు చేతులు ఆకాశంవైపు చూపితే ఆరు పరుగులు అని అర్థం.
 
== రికార్డులు ==
Line 85 ⟶ 84:
 
; [[రన్ అవుట్]] : ఒక బ్యాట్స్ మన్ పరుగు తీస్తున్నప్పుడు క్రీస్ ను చేరుకునే లోగా బంతి వికెట్ల పై ఉండే బెయిల్ ను పడగొడితే దాన్ని రన్ అవుట్ అంటారు.
; [[స్టంప్ అవుట్|స్టం]]
 
ఒక బంతిని ఆడటానికి బ్యాట్స్ మన్ క్రీస్ ను వదిలినప్పుడు, బంతి బ్యాట్స్ మన్ ను దాటి (తగులకుండా) వికెట్ కీపర్ ను చేరితే, వికెట్ కీపర్ బంతితో స్టంప్స్ పైన్ ఉన్న ఒక లేదా రెండు బెయిల్స్ ను తొలగించ గలిగితే (బ్యాట్స్ మన్ తిరిగి తన క్రీస్ ను చేరుకునే లోగా) ఆ బ్యాట్స్ మన్ స్టంప్ అవుట్ గా వెనుదిరుగుతాడు.
 
==క్రికెట్ ఫలితాలు==
Line 109 ⟶ 108:
*[[Rohith sarma]]
*[[A.Rayudu]]
* [[రవీంద్ర సింగ్ జడేజా|రవీం]]
{{Commonscat|Cricket|క్రికెట్}}
 
"https://te.wikipedia.org/wiki/క్రికెట్" నుండి వెలికితీశారు