ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 25:
 
== స్నాతకోత్సవం ==
2019, జూన్ 17న 80వ స్నాతకోత్సవం జరిగింది. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై 292 మందికి బంగారు పతకాలు, 700 మందికిపైగా అభ్యర్థులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు.<ref name="ఇక ఏటా స్నాతకోత్సవం">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధాన వార్తలు |title=ఇక ఏటా స్నాతకోత్సవం |url=https://www.eenadu.net/mainnews/2019/06/18/135670 |accessdate=18 June 2019 |date=18 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618165213/https://www.eenadu.net/mainnews/2019/06/18/135670 |archivedate=18 June 2019}}</ref><ref name="ఓయూలో 80వ స్నాతకోత్సవం వేడుకలు.. హాజరైన గవర్నర్">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఓయూలో 80వ స్నాతకోత్సవం వేడుకలు.. హాజరైన గవర్నర్ |url=https://www.ntnews.com/hyderabad-news/80th-convocation-celebrations-held-in-osmania-university-1-1-10599137.html |accessdate=18 June 2019 |date=17 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618165402/https://www.ntnews.com/hyderabad-news/80th-convocation-celebrations-held-in-osmania-university-1-1-10599137.html |archivedate=18 June 2019}}</ref>
 
==ప్రతిష్ఠ మరియు బోధించే విషయాలు==