పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు}}
'''పాల్వంచ''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,]],[[పాల్వంచ మండలం|పాల్వంచ]] మండలానికి చెందిన పట్టణం<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{wide image|Paloncha-arealview.jpg|750px|పాల్వంచ, డమ్మాపేట కూడలి దృశ్యం.|thumb}}
==గ్రామ భౌగోళికం==
పంక్తి 9:
2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,13,872 - పురుషులు 57,353 - స్త్రీలు 56,519;పిన్ కోడ్: 507 115. ఎస్.టి.డి. కోడ్ = 08744.
 
==గ్రామ చరిత్ర==
 
పాల్వంచ ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందినది. పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను శ్రీ కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ '''పాల్వంచ సంస్థాన చరిత్ర ''' పేరుతో రాసారు. ఈయన పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా పనిచేసారు, దానితో పాటు ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
పంక్తి 22:
* ప్రభుత్వ జూనియర్ కళాశాల.
* ప్రభుత్వ డిగ్రీ కళాశాల<ref>(Govt. Degree College)https://www.facebook.com/pages/Government-Degree-College-Paloncha/207473402796820</ref>
* ఇవి కాక మరికొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి.
 
==పట్టణంలోని మౌలిక వసతులు==
పంక్తి 31:
 
==పట్టణానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పట్టణానికి దగ్గరలో ప్రవహించే [[కిన్నెరసాని నది]] నుండి నీరు అందుబాటులో ఉంది..
 
== పాల్వంచలో పరిశ్రమలు ==
ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది.
 
* నల్ల బంగారమని పిలవబడే '''[[బొగ్గు]] '''ఇక్కడి [[కొత్తగూడెం]], [[మణుగూరు]] లలోని [[సింగరేణి]]గనులలో పుష్కలంగా దొరుకుతుంది.
 
* టియస్ జెనకో వారి కొత్తగూడెం (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం (KTPS)
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
Line 67 ⟶ 66:
==వెలుపలి లింకులు==
{{పాల్వంచ మండలంలోని గ్రామాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు, పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు