"హైదరాబాదు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో వర్గం మార్పు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి (AWB తో వర్గం మార్పు)
| area_codes = [[భారత టెలిఫోన్ సంఖ్యలు|+91–40]], 8413, 8414, 8415, 8417, 8418, 8453, 8455
| registration_plate = TS 07 నుండి TS 15 (గతంలో – AP09 నుండి AP-14 మరియు AP 28,29)
| blank_name_sec1 = [[స్థూల మెట్రో జిడిపి|మెట్రో జిడిపి]] ([[సమాన కొనుగోలు శక్తి |PPP]])
| blank_info_sec1 = $40–$74 బిలియన్లు
| website = {{URL|www.ghmc.gov.in}}
 
== భౌగోళికము ==
హైదరాబాదు దాదాపు [[తెలంగాణ]] రాష్ట్రము మధ్యలో ప్రాంతములో ఉంది. ఇది [[దక్కను పీఠభూమి]]పై సముద్రమట్టము నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు).
 
[[హిమాయత్ సాగర్]], [[సింగూరు జలాశయం]], కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. [[కృష్ణా నది]] నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
 
 
== నగర జనాభా ==
==మీడియా ==
హైదరాబాదు చారిత్రక, రాజధానిగా ఉండుట వలన ఇక్కడ ప్రచురణ మరియు ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని [[తెలుగు టీవీ ఛానళ్ళు|తెలుగు వినోద, వార్తా ఛానళ్ళు]] [[:వర్గం:రేడియో స్టేషన్లు|రేడియో స్టేషన్లు]] హైదరాబాదు కేంద్రముగా పని చేయుచున్నవి.
 
 
== ఆకర్షణలు ==
[[దస్త్రం:Design on saidaniya saahebaa's tomb . sec.bad.JPG|thumb|right|సికింద్రాబాద్ లోని సైదానియా సాహెబా వారి మసీదు మీద అందమైన డిజైను]]
</gallery>
 
 
==మూలాలు==
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు, పట్టణాలు]]
[[వర్గం:భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు]]
[[వర్గం:హైదరాబాదు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2680140" నుండి వెలికితీశారు