రామన్నపేట్ (యాదాద్రి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మండలం లంకె కలిపాను
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు}}
'''రామన్నపేట''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి - భువనగిరి జిల్లా,]]<nowiki/>రామన్నపేట మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
ఇది సమీప పట్టణం నల్గొండకు ఉత్తరాన 36 కిలోమీటర్ల దూరంలోఉంది.రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది,
పంక్తి 28:
 
== సాగునీటి వనరులు ==
రామన్నపేట మండలం లో ప్రధాన సాగునీటి వనరు అయిన ఆసిఫ్ నహార్ కాలువ పారుతున్నది. ఈ కాల్వను నాటి నిజాం నవాబులు 1904 సంవత్సరంలో వలిగొండ మండలం నెమలి కాల్వ గ్రామం వద్ద మూసి నది కాల్వ పై ఆనకట్ట కట్టి కాలువను తవ్వించారు. ఈ కాలువ నీరు మొదటగా మండలంలోని ఇంద్రపాలానగరం పెద్ద చెరువు లోకి వెళ్లి అక్కడి నుండి లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నేముల, దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ, ఏన్నారం గ్రామాల చెరువులను, కుంటలను నింపుతూ ప్రవహిస్తోంది. పల్లివాడ గ్రామం వద్ద మూసీ నదిపై ఆనకట్ట కట్ట నుండి వరద కాలువ ద్వారా బాచుప్పల, సూరారం, కుంకుడుపాముల, బి తుర్కపల్లి గ్రామాల మీదుగా శాలిగౌరారం ప్రాజెక్ట్ లోనికి ఈ నీరు ప్రవహిస్తోంది. ఈ కాలువల ద్వారా సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. లక్ష్మాపురం ఏటీ కాలువ ద్వారా 1890 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ కాలువ శోభనాద్రిపురం గ్రామంలోని మూసీ నది కత్వా నుండి ప్రవహిస్తూ మునిపంపుల చెరువులో కలుస్తుంది. ప్రస్తుతం ఈ కాలువ శిథిలావస్థలో ఉంది.
 
లక్ష్మాపురం ఏటీ కాలువ ద్వారా 1890 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ కాలువ శోభనాద్రిపురం గ్రామంలోని మూసీ నది కత్వా నుండి ప్రవహిస్తూ మునిపంపుల చెరువులో కలుస్తుంది. ప్రస్తుతం ఈ కాలువ శిథిలావస్థలో ఉంది.
 
ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, పాతరాచ కాల్వల నిర్మాణం పూర్తి అయితే మండలంలోని వెల్లంకి, సిరిపురం, రామన్నపేట, కోమ్మాయిగూడెం, జనంపల్లి, ఇస్కిల్ల, ఉత్తటూరు, కక్కిరేణి గ్రామాలలోని సుమారు 8వేల నుండి 10వేల ఎకరాల వరకు సాగు నీరు అందే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఈ కాల్వలో మన పనులు సాగుతున్నయి.