అరుణ్ నేత్రవల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
అరుణ్ ఎన్. నేత్రవల్లి (ముంబై, భారతదేశంలో 26 మే 1946) ఇండియన్ అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్, వీరు HDTV సహా డిజిటల్ టెక్నాలజీలో పరిశోదించాడు. అతను డిజిటల్ కుదింపు, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు ఇతర రంగాల్లో ప్రారంభ పరిశోధన నిర్వహించాడు. వారు దివాలా తిసే ముందు నేత్రవల్లి లూసెంట్ టెక్నాలజీస్ కోసం చీఫ్ సైంటిస్ట్ గా మరియు బెల్ లాబరేటరీస్ యొక్క గత ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అతను [[ఇండోర్]] లో జన్మించాడు.
==చదువు==
అతను, [[IIT]] [[బొంబాయి]] ([[భారతదేశం]]) నుండి తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. M.S. మరియు Ph.D. డిగ్రీలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో టెక్సాస్, హౌస్టన్ లో రైస్ విశ్వవిద్యాలయం నుండి పొందాడు.
"https://te.wikipedia.org/wiki/అరుణ్_నేత్రవల్లి" నుండి వెలికితీశారు