నాగవంశం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
 
==సమకాలీన జీవన విధానం వృత్తి==
ఉత్తర కోస్తా జిల్లాల్లో జాతీయ రహదార్లు, రైల్వే లైన్లు, నీటి వనరులకు చాలా దూరంగా స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖ పట్నం ]]ల్లో ఎక్కువగా నివశిస్తుంటారు. ఉభయ [[గోదావరి]], [[కృష్ణాకృష్ణ ]], [[ఖమ్మం]], [[గుంటూరు జిల్లా]]ల్లోనూ కనిపిస్తారు. బతుకుదెరువు కోసం పలసలుపట్టి పట్టణాలకు చేరినా నగరవాసుల్లో ఇమడలేకపోతున్నారు. కనుకనే వీరంతా ఎక్కడున్నా ఒకటిగా జీవిస్తుంటారు. విజయవాడ నగరానికి వలస వచ్చిన నాగవంశం వారు నివాసానికి ఎంచుకున్న ప్రాంతం [[ఇంద్రకీలాద్రి పర్వతం]]! వీరి పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. కుటుంబాన్ని పొషించే ఆర్థిక స్తోమత లేకనే వీరు ఇటువంటి నిర్ణయం తీసుకొంటున్నారు. వీరు అధికశాతం వ్యవసాయ కార్మికులే. తమ కులాన్ని వెనుకబడిన తరగతులలోని `డి' గ్రూప్‌ నుండి బి.సి-ఏ గ్రూప్‌లోకి మార్చాలని కోరుతున్నారు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/నాగవంశం" నుండి వెలికితీశారు