మల్లేశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
 
మల్లేశంను ఇలాగే వదిలేస్తే.. నిజంగానే పిచ్చొడు అయిపోతాడేమో అని తల్లిదండ్రులు భయపడి పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని భావిస్తారు. ముందు పెళ్లి వద్దని వారించినా.. తను ప్రేమిస్తున్న మరదలు పద్మ(అనన్య) పెళ్లి కూతురు అనే సరికి మల్లేశం పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక పెళ్లి అయినాసరే ఆసుయంత్రం తయారు చేయాలన్న ప్రయత్నాలను కొనసాగిస్తాడు. పద్మ కూడా ఆసుయంత్రం చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే ఓసారి ఆసుయంత్రాన్ని పరీక్షించబోతే మోటార్‌ పేలిపోతుంది. ఇక ఆ విషయం తెలిసి అప్పులోల్లు అందరూ ఇంటి మీదకు వస్తారు. ఈ విషయంపై మొదటిసారి మల్లేశం అమ్మ కూడా మందలిస్తుంది. అయినా సరే ఆసుయంత్రం చేయాల్సిందేనని, అందుకు డబ్బు కావాలని భార్య పద్మను గాజులు, నగలు ఇవ్వమని అడుగుతాడు. అవి తన పుట్టింటి వారు ఇచ్చినవి, తనకు ఇవొక్కటే మిగిలాయని అంటుంది. మాటామాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మల్లేశం.. అప్పుల బాధలు తట్టుకోలేక, తల్లి కూడా మందలించడం, భార్య కూడా సాయం చేయకపోవడంతో ఆత్మహత్యయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లేశం అసలు ఆసు యంత్రాన్ని ఎలా తయారుచేశాడు? అనేది మిగతా కథ.<ref>{{cite web|url=https://www.thehindu.com/entertainment/movies/mallesham-review-a-indie-spirited-biopic-is-a-heart-warming-portrayal-of-tenacity-and-triumph/article28084956.ece|title="'Mallesham’ review: A biopic that spells hope "|date=20 June 2019|website=www.thehindu.com|publisher=[[ది హిందూ]]|accessdate=21 June 2019}}</ref>
 
== తారాగణం ==
 
* అనన్య
* ఝాన్సీ
* చక్రపాణి
 
== సాంకేతికవర్గం ==
'''సంగీతం :''' మార్క్‌ కె.రాబిన్‌
 
'''దర్శకత్వం :''' రాజ్‌ ఆర్‌
 
'''నిర్మాత''' : రాజ్‌ ఆర్, శ్రీ అధికారి
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మల్లేశం" నుండి వెలికితీశారు