జెమినీ టీవీ: కూర్పుల మధ్య తేడాలు

updated details of programs
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
'''జెమినీ టీవీ''' (Gemini TV) అనేది సన్ నెట్‌వర్క్ వారి ఒక [[తెలుగు]] టెలివిజన్ ఛానల్. ఈ చానల్ 9 ఫిబ్రవరి 1995 తేదీన ప్రారంభించబడినది.ఈ ఛానల్ యొక్క హెచ్ - డి ప్రసారం కూడా డిసెంబర్ 11 2011 న ప్రారంభం అయింది.ఈ ఛానల్ లో ధారావాహికలు,సినిమాలు మరియు గేమ్ షోస్ ప్రసారం అవుతాయి.సన్ నెట్వర్క్ తెలుగు చానల్స్ లో జెమినీ టీవీ తో పాటు జెమినీ కామెడీ,జెమినీ లైఫ్,జెమినీ మూవీస్,జెమినీ మ్యూజిక్,మరియు జెమినీ న్యూస్ చానల్స్ కూడా ప్రసారం అవుతాయి.
 
== ప్రసారబడిన కార్యక్రమాలు మరియు ధారావాహికలు ==
పంక్తి 39:
 
== వర్గాలు ==
[http://www.sunnetwork.in/Default.aspx?Lang=telugu సన్ నెట్వర్క్ వారి వెబ్సైటు]
[[వర్గం:తెలుగు టీవీ ఛానళ్ళు]]
[[వర్గం:సన్ నెట్‌వర్క్]]
"https://te.wikipedia.org/wiki/జెమినీ_టీవీ" నుండి వెలికితీశారు