విజయవాడ రైల్వే డివిజను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
}}
 
''' విజయవాడ రైల్వే డివిజను ''' [[భారతీయ రైల్వేలు]] లోని [[దక్షిణ మధ్య రైల్వే]] ([[ఎస్‌సిఆర్]] ద.మ.రై) జోన్ లో గల ఆరు డివిజన్ల (విభాగాలు) లో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే యొక్క అధికారిక ప్రధాన కార్యాలయము [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[సికింద్రాబాదు|సికింద్రాబాద్ రైల్వే స్టేషను]] లో ఉండటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని దాదాపు మొత్తం భూభాగములో తన సేవలు అందిస్తోంది. 2003 లో విజయవాడ మండలము విభజించబడి క్రొత్తగా గుంటూరు మండలము ఏర్పరచబడింది.<ref>{{cite web | url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,291,354 | title=scrailway |accessdate=2014-05-08}}</ref><ref>{{cite web | url=http://www.hindu.com/2004/03/07/stories/2004030702400400.htm |location=Chennai, India | work=The Hindu | title=Rich in resources yet backward }}</ref><ref>{{cite web| url=http://dir.railnet.gov.in/wiki/south_central-railway_dmd | title=Divisional Railway Manager |accessdate=2014-05-08}}</ref>
 
==అధికార పరిధి==