నిజామాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి osm పటము చేర్చు
పంక్తి 128:
 
== రవాణా వ్వవస్థ==
జిల్లా గుండా సికింద్రాబాదు- నాందేడ్మన్మాడ్ మార్గం వెళ్ళుచుండగా, జానకంపేట నుంచి బోధన్ వరకు మరో మార్గం ఉంది. జిల్లాలో మొత్తం కిమీ పొడవు కల మార్గంలో 15 రైల్వేస్టేషనులు ఉన్నాయి.<ref>Handbook of Statistics, Nizamabad Dist, 2010, PNo 153</ref> కరీంనగర్ నుంచి నిజామాబాదుకు కొత్తగా నిర్మిస్తున్న రైలుమార్గం పురోభివృద్ధిలో ఉంది. జిల్లా గుండా ఉత్తర-దక్షిణంగా 44వ నెంబరు జాతీయ రహదారి మరియు నిజామాబాదు - భూపాలపట్నం జాతీయ రహదారి వెళ్ళుచున్నాయి. కామారెడ్డి, డిచ్ పల్లి, నిజామాబాదు, ఆర్మూరు జాతీయరహదారి పై ఉన్న ప్రధాన పట్టణాలు.
 
== జనాభా లెక్కలు ==
"https://te.wikipedia.org/wiki/నిజామాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు