ఆదిలాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 72:
== చరిత్ర ==
తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన కాశీయాత్రలో భాగంగా ఈ పట్టణాన్ని సందర్శించి 1830లో పట్టణం పరిస్థితులు తన కాశీయాత్రచరిత్రలో నమోదుచేశారు. పట్టణాన్ని యేదులాబాదుగా పేర్కొంటూ, ఇక్కడకు వచ్చే మార్గం ప్రమాదకరమైన అడవులతో నిండివుందన్నారు. పట్టణంలో అప్పటికే అన్ని పదార్థాలూ దొరికేవని, అన్ని పనులు చేసే పనివారూ ఉన్నారని కాశీయాత్రచరిత్ర ద్వారా తెలుస్తోంది. ఊరివెలుపల ఒక బ్రహ్మచారులు, సన్యాసుల మఠం, ఊళ్ళో మరికొన్ని మఠాలు ఉండేవని వ్రాశారు. [[ఇచ్చోడ|ఇచోడా]] మొదలుకొని వోణి అనే గ్రామం వరకూ ఆదిలాబాద్ సహా అప్పట్లో ముషోర్మల్క్ అనే దివాన్ పరిపాలనలో ఉండేది.<ref name="కాశీయాత్ర చరిత్ర"/>
==రవాణా==
 
===రైలు రవాణా===
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడ్ విభాగపు ముద్ఖేడ్-అదిలాబాద్ మార్గముపై నున్నది. దీని స్టేషన్ కోడ్: ADB
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆదిలాబాద్" నుండి వెలికితీశారు