కామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
పూర్వపు రాజు కామినేని పుల్లారెడ్డి పేరు మీదుగా ఈ పట్టణానికి కామారెడ్డి అనే పేరు వచ్చింది. ఈ గ్రామాన్ని 1830 కాలంలో కామారెడ్డి పేటగా వ్యవహరించేవారు. క్రమంగా పేట లుప్తమై కామారెడ్డి అని వ్యవహరిస్తున్నారు. కోడూరు అనే పిలిచేవారు హనుమాన్ గుడి ఉండేది. క్రమంగా కామారెడ్డి అయింది.
==రవాణా==
===రైలు రవాణా===
కామారెడ్డి దక్షిణ మధ్య రైల్వే మండలపు, హైదరాబాద్ విభాగపు, కాచిగూడ-మన్మాడ్ మార్గములో నున్నది. దీని స్టేషన్ కోడ్: KMC
 
==మూలాలు==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/కామారెడ్డి" నుండి వెలికితీశారు