"మాలిక్ మక్బూల్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (AWB తో వర్గం మార్పు)
చి
 
[[బొమ్మ:Malik Maqbool tomb Delhi.jpg|250px|right|thumb|ఢిల్లీలో జీర్ణావస్థలో ఉన్న మాలిక్ మక్బూల్ సమాధి.]]
'''మాలిక్ మక్బూల్''' లేక '''దాది గన్నమ నాయుడు''' / [[యుగంధర్]] (ఆంగ్లము: GannayanaayakuDu) కమ్మ దుర్జయ వంశము. [[కాకతీయ సామ్రాజ్యం|కాకతీయ]] ప్రభువైన [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] సేనాని. [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రు]]<nowiki/>ని ఓటమి తరువాత [[ఢిల్లీ]] సైన్యాలకు పట్టుబడి, అక్కడ [[ఇస్లాం మతం|మహ్మదీయ]] మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ [[ఓరుగల్లు]]కే పాలకునిగా వచ్చాడు. [[మారన]] రచించిన [[మార్కండేయ పురాణం]] గ్రంథాన్ని అంకితమొందినాడు.
 
గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు [[గణపతి దేవుడు|గణపతి దేవుని]] కడ మరియు [[రుద్రమదేవి]] కడ సేనాధిపతిగా ఉన్నాడు. దాది వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు [[కాకతీయులు|కాకతీయ]] చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. [[కొత్త భావయ్య]] పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, [[గోత్రములు|గోత్రము]] [[విప్పర్ల]].
* A Forgotten Chapter of Andhra History by M. Somasekhara Sarma, 1945, Andhra University, Waltair
* Sultan Firoz Shah Tughlaq by M. Ahmed, 1978, Chugh Publications, New Delhi p.&nbsp;46 and 95
* A History of India, H. Kulke and D. Rothermund, 1998, Routledge, p.&nbsp;167, ISBN 0415154820
* The Delhi Sultanate: A Political and Military History, P. Jackson, 1999, Cambridge University Press, p.&nbsp;186, ISBN 0521543290
* Medieval India; From Sultanat to the Mughals, S. Chandra, 2007, Har Anand Publications, p.&nbsp;161, ISBN 8124110646.
* A History of Telugu Literature, S. Krishnamurthy, S. Hikosaka and G. J. Samuel, 1994, Institute of Asian Studies, Madras, p.&nbsp;175.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2681484" నుండి వెలికితీశారు