హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 43:
== శాసనసభ నియోజక వర్గాలు. ==
*నియోజకవర్గాలు: వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్థన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌
 
*శాసనసభ్యులు: [[దాస్యం వినయ్‌భాస్కర్‌]], [[కొండా సురేఖ]], [[ఎ.రమేష్‌]], [[టి.రాజయ్య]]
 
Line 90 ⟶ 89:
== విద్యాసంస్థలు==
 
వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన [[నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్]] (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్) మరియు [[కాకతీయ మెడికల్ కాలేజీ]] ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.
 
== దర్శనీయ స్థలాలు ==
Line 134 ⟶ 133:
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{గోదావరి పరీవాహకం}}
 
[[వర్గం:వరంగల్]]
[[వర్గం:వరంగల్ జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:వరంగల్వరంగల్లు పట్టణ జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు