ఇల్లిందల సరస్వతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
'''ఇల్లిందల సరస్వతీదేవి''' (1918-1998) తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందిన తొలి తెలుగు రచయిత్రి.
== వ్యక్తిగత జీవితం ==
ఇల్లిందల సరస్వతీదేవి 1918లో1918 జూన్ 15 న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ఆపై [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. స్వయంకృషితో [[ఇంగ్లీషు]], [[హిందీ]] నేర్చుకున్నారు.<ref>https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97| బహుభాషాకోవిదులైన తెలుగు రచయితలు</ref>. [[జర్నలిజం]]లో డిప్లమా పొందారు.<ref>ఆంధ్రరచయిత్రుల సమాచార సూచిక. సం. [[కె. రామలక్ష్మి]]. ఆం. ప్ర. సాహిత్య ెకాడమీ. 1968.</ref>
 
== రచన రంగం ==