కొందుర్గు మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
==గణాంకాలు==
2011 జనాభా లెక్కల ప్రకారం 60550. ఇందులో పురుషుల సంఖ్య 30685, స్త్రీల సంఖ్య 29865. అక్షరాస్యుల సంఖ్య 27702.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
{{Div col|colwidth=10em15em|rules=yes|gap=2em}}
# [[కొందుర్గ్ (తూర్పు)]]
# [[కొందుర్గ్ (పశ్చిమ)]]
"https://te.wikipedia.org/wiki/కొందుర్గు_మండలం" నుండి వెలికితీశారు