పెద్ది సుదర్శన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 27:
 
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ పై పోటీ చేసి సమీప [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి పై 16,949 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=5907</ref><ref>https://www.timesnownews.com/amp/elections/telangana-election/article/narsampet-assembly-constituency-election-2018-kcr-trs-bjp-tjs-tdp-legislative-poll-kcr-kalvakuntla-chandrashekar-rao-tdp-telugu-desam-party-congress/324004</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి పై 18,376 ఓట్ల మెజారిటీ తో ఓడిపోయాడు.<ref>http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=660</ref>
 
==మూలాలు==