ప్రాణాయామం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రాణాయామం''' (Pranayama) అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. [[పతంజలి]] మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.
 
ప్రాణశక్తి ముఖ్యంగా ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం మరియు వ్యానం.
 
[[వర్గం:యోగా]]
 
[[en:Pranayama]]
"https://te.wikipedia.org/wiki/ప్రాణాయామం" నుండి వెలికితీశారు