నంది నాటక పరిషత్తు - 2000: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు, typos fixed: లో → లో , సాంఘీక → సాంఘిక (4)
పంక్తి 1:
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ''' ప్రతి సంవత్సరం [[సినిమా]], [[టెలివిజన్]] రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే [[నంది నాటక పరిషత్తు]] అంటారు. మూడవ నంది నాటకోత్సవం ('''నంది నాటక పరిషత్తు - 2000''') 2001, మే 28 నుండి జూన్ 4 వరకు [[హైదరాబాదు]] లోని [[రవీంద్ర భారతి]] లో నిర్వహించబడింది.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.699.</ref>
 
[[దస్త్రం:Nandi Theatre Awards.jpg|thumb|right|నంది నాటక పరిషత్తు బహుమతి]]
పంక్తి 5:
== ప్రాథమిక పరిశీలన న్యాయనిర్ణేతలు ==
* '''పద్యనాటకాలు:''' కొట్టే వెంకటాచార్యులు, జి. నాగిరెడ్డి, మున్నంగి భాస్కర్
* '''సాంఘీకసాంఘిక నాటకాలు:''' ఎస్.కె. ఆంజనేయులు, [[గండవరం సుబ్బరామిరెడ్డి]], సత్యం యాబి
* '''సాంఘీకసాంఘిక నాటికలు:''' [[నెమలికంటి తారకరామారావు]], జి.ఎస్.ఆర్.కె. శాస్త్రి, [[జీడిగుంట రామచంద్ర మూర్తి]]
 
== తుది పోటీల న్యాయనిర్ణేతలు ==
* '''పద్యనాటకాలు:''' [[వేమూరి రామయ్య]], వేదవ్యాస్ రంగ భట్టార్, వై. రాఘవులు
* '''సాంఘీకసాంఘిక నాటకాలు:''' ఎ. శివరామిరెడ్డి, [[దేవదాస్ కనకాల]], [[భాను ప్రకాష్]]
* '''సాంఘీకసాంఘిక నాటికలు:''' [[కప్పగంతుల మల్లికార్జునరావు]], [[కర్నాటి లక్ష్మీనారాయణ]], బొమ్మిడి నారాయణరావు
 
== నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ==