బి.విఠలాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు తొలగించబడింది; వర్గం:కర్ణాటక వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక, బాష → భాష
పంక్తి 20:
}}
 
'''బి.విఠల ఆచార్య''' లేదా '''బి.విఠలాచార్య''' ([[జనవరి 20]], [[1920]] - [[మే 28]], [[1999]]) 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]] బాషలలోభాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన [[1920]] [[జనవరి 28]] న [[కర్ణాటక]]లో [[ఉడిపి]]లో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు.
 
ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించారు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ [[మహాత్మా పిక్చర్స్]] పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘీకసాంఘిక చిత్రాలే అధికము.
 
ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో [[షావుకారు జానకి]] ప్రధాన పాత్ర పోషించిన [[కన్యాదానం]] చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు [[నందమూరి తారక రామారావు]] నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు.
"https://te.wikipedia.org/wiki/బి.విఠలాచార్య" నుండి వెలికితీశారు