"ప్రాణాయామం" కూర్పుల మధ్య తేడాలు

*2. '''కుంభకం''': పూరకం తర్వాత గాలిని లోపలే ఆపి ఉంచడం 'అంతఃకుంభకం' అవుతుంది. అలాగే రేచకం తర్వాత గాలిని లోపలికి పీల్చకుండా ఆపి ఉంచడం 'బాహ్యకుంభకం' అవుతుంది.
*3. '''రేచకం''': ఊపిరితిత్తుల నుండి గాలిని మెల్లగా బయటకు పంపించడాన్ని రేచకమంటారు.
 
==ప్రాణాయామ పద్ధతులు==
ప్రాణాయామం ముఖ్యంగా ఎనిమిది రకాలు. ఇవి [[అష్టకుంభకాలు]].
*1. ఉజ్జాయి:
*2. సూర్యభేద:
*3. భస్త్రిక:
*4. శీతలి:
*5. సీత్కారి:
*6. భ్రామరి:
*7. మూర్ఛ:
*8. ప్లావని:
 
 
[[వర్గం:యోగా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/268287" నుండి వెలికితీశారు