చార్లీ చాప్లిన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంగ్ల రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక
పంక్తి 56:
 
; మొష్యూర్ వెర్దూ
ఆ తర్వాత మరి ఏడేళ్లకు గాని చాప్లిన్ మరొక చిత్రం తీయలేదు. అది ''మొష్యూర్ వెర్దూ'' 1947. మనిషి ఎందుకు నేరాలు చేస్తాడు. నేర ప్రవృత్తి మనిషిలో స్వతహాగా వుందా, లేక సాంఘీకసాంఘిక పరిసరాల ప్రేరణ వల్ల అది కలుగుతుందా? అసలు ఏది నేరం? మొదలైన మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించిన ఆ చిత్రం చాప్లిన్‍కు పేరు తెచ్చిపెట్టి, విజయం పొందినప్పటికీ, అమెరికన్‍లకు పెద్దగా రుచించలేదు. అందులో అతడు తన ట్రాంప్ పాత్రను పూర్తిగా వదిలిపెట్టి ఒక నేరస్థునిపాత్ర ధరించడం, పెట్టుబడిదారీ సమాజం మీద వ్యంగ్య బాణాలు విసరడం వారి వ్యతిరేకతకు కారణం.
 
; లైమ్‍లైట్
పంక్తి 73:
** [http://www.chaplinmuseum.com/ The Chaplin Museum]
** [http://www.charliechaplinarchive.org/en/ The Charlie Chaplin Archive]
 
 
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/చార్లీ_చాప్లిన్" నుండి వెలికితీశారు