నంది నాటక పరిషత్తు - 2017: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పద్యనాటకం: AWB తో వర్గం మార్పు, typos fixed: →
పంక్తి 26:
* ఉత్తమ నటుడు: పి. విజయ్ కుమార్ (ఇంద్ర సింహాసనం - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
* ఉత్తమ నటి: కె. విజయలక్ష్మీ (అరుణ కిరణాలు - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
* ఉత్తమ సంగీత దర్శకుడు: బి. యజ్ఞనారాయణ (రక్తపాశం - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
* ఉత్తమ సహాయ నటుడు: మున్నంగి జగన్ కుమార్ (రామభక్త హనుమాన్ - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
* ఉత్తమ హాస్య నటుడు: ఆర్. శామ్యూల్ (సైసై నరసింహరెడ్డి - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)