ఒసేయ్ రాములమ్మా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10:
imdb_id = 0261884|
}}
'''ఒసేయ్ రాములమ్మా''' 1997లో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ఒక విప్లవ చిత్రం. ఇందులో విజయశాంతి, దాసరి, రామిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అన్యాయానికి గురైన ఒక దళిత మహిళ చేసిన పోరాటమే ఈ చిత్రం. ఒక సాధారణ మహిళా నక్షలైట్ గా ఎలా మారింది అనే అంశంపై. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ యాదవ్ సంగీతాన్నందించడమే కాక దాదాపు అన్ని పాటలు ఆయనే పాడాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఒసేయ్_రాములమ్మా" నుండి వెలికితీశారు