తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

తిక్కన
పంక్తి 35:
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్
</pre>
== శిష్యులు ==
#[[మారన]]
 
{{టాంకు బండ పై విగ్రహాలు}}
[[వర్గం:టాంకు బండ పై విగ్రహాలు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[en:Tikkana]]
 
తిక్కన ఉభయకవి మిత్రుడు. కవిబ్రహ్మ. తన కాలం నాటి సంఘములోని మతవైషమ్యాలను గమనించి శైవ వైష్ణవ మత కలహాలకు అతీతంగా హరిహరాద్వైతాన్ని సృష్టింఛాడు.సంఘ సంష్కర్తగా నిలిఛాడు. అలతి అలతి పదముల అనల్పార్థ రచన కావించిన మహాకవి తిక్కన. తాను రచించిన 15 పర్వాల భారతాన్ని ప్రభంధ మండలిగా పేర్కొని, నాటకీయ శైలిలో , నానారసాభ్యుదయోల్లాసిగా రచించాడు.
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు