తనికెళ్ళ భరణి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 30:
 
== చలనచిత్రరంగ ప్రవేశం ==
తనికెళ్ళ భరణి వ్రాసిన "చల్ చల్ గుర్రం" నాటకం చూసిన రామరాజు హనుమంతరావుకు, రాళ్ళపల్లి ద్వారా [[వంశీ]]కి పరిచయమై [[కంచు కవచం]] చిత్రానికి ఆ సినిమాకు రచయితగా, నటుడిగా చేశాడు.<ref name="రత్నాలపల్లి">{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=రత్నాలపల్లి |url=https://www.sakshi.com/news/family/tanikella-bharani-talk-about-his-guru-rallapalli-1190564 |accessdate=19 May 2019 |date=19 May 2019 |archiveurl=https://web.archive.org/web/20190518230334/https://www.sakshi.com/news/family/tanikella-bharani-talk-about-his-guru-rallapalli-1190564 |archivedate=19 May 2019}}</ref> తరువాత " [[లేడీస్ టైలర్]]" చిత్రానికి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత " శివ " చిత్రంలో నటుడిగా అవకాశం అలాగే పేరూ వచ్చింది. దాదాపు 60 చిత్రాలకు పనిచేసే అవకాశం లభించింది. ఆయన తెలగాణా యాసలో మాటలు వ్రాయడంలో సిద్ధహస్థుడు. " [[మొండి మొగుడు - పెంకి పెళ్ళాం]]" చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలంగాణ యాసలో రాశాడు.
 
=== నటుడిగా ===
పంక్తి 45:
{{colbegin}}
#[[విజేత (2018 సినిమా)]] (2018)
#[[ కథలో రాజకుమారి]] (2017)
#[[నేనే రాజు నేనే మంత్రి]] (2017)
#[[హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌]] (2017)
పంక్తి 137:
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:భారతీయ చలన చిత్రసినిమా దర్శకులు]]
[[వర్గం:నంది ఉత్తమ సంభాషణల రచయితలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/తనికెళ్ళ_భరణి" నుండి వెలికితీశారు