దేవీ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు ప్రజలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
జీవిత విశేషాలు
పంక్తి 21:
 
== సినిమారంగ ప్రస్థానం ==
దేవీ ప్రసాద్ [[గుంటూరు జిల్లా]], [[చెరుకుపల్లి (గుంటూరు జిల్లా)|చెరుకుపల్లి మండలం]] [[కనగాల]] గ్రామంలో జన్మించాడు. బాపట్ల, మాచర్ల, సత్తెనపల్లి లలో విద్యాభ్యాసం చేసాడు. డిగ్రీ మధ్యలో ఆపేసి, [[కోడి రామకృష్ణ]] వద్ద సహాయ దర్శకుడిగా [[దొంగోడొచ్చాడు]] సినిమాతో సినీ జీవితం మొదలుపెట్టాడు. 2002లో వచ్చిన [[ఆడుతూ పాడుతూ]] చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించినప్రవేశించాడు. దేవి ప్రసాద్ హాస్య ప్రధాన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
 
== దర్శకత్వం వహించిన చిత్రాలు ==
పంక్తి 40:
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/దేవీ_ప్రసాద్" నుండి వెలికితీశారు