ఇచ్చోడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 4:
== చరిత్ర ==
తొలి యాత్రాచరిత్ర కారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్ర చరిత్రలో భాగంగా వివరాలు నమోదుచేసుకున్నారు. దాని ప్రకారం ఈ ఊరు అప్పట్లో చాలా చిన్నగ్రామం. ఇక్కడ నుంచి [[ఆదిలాబాద్]] షహర్‌కు వెళ్ళే మార్గంలో కడం అనే నది ఉన్నదని, చిన్న ప్రవాహమే అయినా లోతు ఎక్కువనీ, దారి చాలా అడుసుగలదని వ్రాశారు. దానిని దాటడం కష్టం కావడంతో వాతావరణ అనుకూల్యత కొరకు ప్రజలు అప్పట్లో ఈ గ్రామంలో ఆగేవారని తెలిపారు. కంపెనీ(ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం) వారి టపా కూడా ఇక్కడ రెండు మూడు రోజులు వాతావరణ అనుకూల్యత కోసం ఆగేదని ఆయన వివరించారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఇచ్చోడ" నుండి వెలికితీశారు