కమాన్‌పూర్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 1:
'''కమాన్‌పూర్ మండలంం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[పెద్దపల్లి జిల్లా]]కు చెందిన మండలం.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016    </ref>{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=కమానుపూర్||district=పెద్దపల్లి
| latd = 18.6667
| latm =
పంక్తి 16:
 
== కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు. ==
లోగడ కమాన్‌పూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, మంథని రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కమాన్‌పూర్ మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2:0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
==మండలంలోని పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/కమాన్‌పూర్_మండలం" నుండి వెలికితీశారు