"క్యూరియం" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  2 సంవత్సరాల క్రితం
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని (8), లు → లు (2), విధ్య → విద్య, పద్దతి → పద్ using AWB)
చి ((GR) Duplicate: File:Curie-pierre.jpgFile:PierreCurie.jpg Exact or scaled-down duplicate: c::File:PierreCurie.jpg)
{{క్యూరియం మూలకము}}
==ప్రాథమిక సమాచారం==
{{double image|left|Marie Curie (Nobel-Chem).png|150|Curie-pierrePierreCurie.jpg|150|Marie and Pierre Curie}}
 
క్యూరియం ఆక్టినాయిడు శ్రేణికి చెందిన ఒక ట్రాన్సు యురేనియం ([[యురేనియం]] కన్నా ఎక్కువ పరమాణు సంఖ్య కలిగిన) మూలకం. క్యూరియం మిక్కుటమైన [[రేడియో ధార్మికత]] కలిగిన రసాయన [[మూలకం]]<ref>{{citeweb|url=http://www.infoplease.com/encyclopedia/science/curium.html|title=curium|publisher=infoplease.com|accessdate=2015-05-01}}</ref>.ఆవర్తన పట్టికలో f-బ్లాకు, 7 వ పిరియాడుకు చెందిన మూలకం.మూలకంయోక్క [[పరమాణు సంఖ్య]] 96.క్యూరియం యొక్క రసాయనిక సంకేత అక్షరం Cm.మూలకాల అణుధార్మికత పై విశేష పరిశోధనలు చేసిన మ్యారీ, మరియు ఆమె భర్త పియరీక్యురీ జ్ఞాపకార్థం ఈ మూలకానికి క్యూరియం అని నామకరణం చేసారు<ref name=education/>.మిగతా ఆక్టినాయిడుల వలె ఎక్కువ ద్రవీభవన, మరియు మరుగు స్థానాలు కలిగి యున్నది. సాధారణ పరిసర వాతావరణపరిస్థితిలో అయంస్కాంత గుణాలనుకలిగి యుండి, చల్లార్చినపుడు అనయస్కాంత ధర్మాన్ని ప్రదర్శించును .
19

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2683902" నుండి వెలికితీశారు