రేగొండ: కూర్పుల మధ్య తేడాలు

చి మండలం లంకె కలిపాను
చి →‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 100:
== వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు. ==
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా]] పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”3">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>.
 
== సకలజనుల సమ్మె ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా [[సెప్టెంబరు]] 13, 2011 నుంచి [[అక్టోబరు]] 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/రేగొండ" నుండి వెలికితీశారు